నవంబర్ 2 వ  తేదీన  స్కూల్స్ తెరుస్తున్న సందర్భంగా జగనన్న గోరుముద్ద (MDM) గురించి మండల విద్యా శాఖాధికారులకు మరియు ప్రధానోపాధ్యాయులకు తగు సూచనలు జారీ.